Prof. Kodali Srinivas' writings ప్రొఫెసర్ కొడాలి శ్రీనివాస్ - రచనలు 1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృహత్ సంహితా భాగానికి విస్లేషణాత్మక తెలుగు అనువాదం -2007) వరాహ మిహిరుని చే ఆరోవ శతాబ్దం లో గ్రంధస్థం చేయబడిన బృహత్సంహితలోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. తెలుగు లో తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. తెలుగులో ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది . 2. వాస్తు లో ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధ నా గ్రంధం - 1997 VAASTHULO EMUNDI ? లేని విషయాన్ని చెప్పటాన్ని అబద్ధం అంటారు . చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని అవగాహనారాహిత్యం అంటారు.నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు ,అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాలుగా చెలామణీ అవుతున్నాయి ఈ అశాస్త్రీయ మైన వాస్తును అనేకమంది అవగాహనారహిత్యంతో అతిగా ఆచరిస్తున్నారు . ఈశాన్నం లో నుయ్యి ,ఆగ్నేయంలో పొయ్యి ...వాస్తు ...
Lecture Notes